BRS Sensational statement - పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు అంటే కేసీఆర్ మమ్మల్ని పిలిచి అరిచారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ప్రాణం పోయినా బీజేపీతో పొత్తు ఉండదని చెప్పారు. బీఆర్ఎస్ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ..." అది తెలంగాణకు పనికివచ్చే పార్టీ కాదు. బీఆర్ఎస్ భావజాలం వేరు, బీజేపీ భావజాలం వేరు. చిన్న, పెద్ద బ్రోకర్లు మాట్లాడితే అది పట్టించుకోవద్దు. చంద్రబాబు నాయుడు అలాంటి వారికే పదవులు ఇచ్చారు. సీఎం రమేష్ ఇంటికి నేను కూడా మిత్రునిగా వెళ్ళాను. ఆయన ఇంటికి కేటీఆర్ లేదా నేను వెళ్తే తప్పు ఏంటి?. సీసీ టీవీ ఫుటేజ్‌లు తీయాలంటే సీఎం రమేష్ తన జీవితకాలంలో ఎక్కువగా చంద్రబాబు నాయుడు, సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో వుంటారు" అని అన్నారు.
Former Minister G. Jagadish Reddy made sensational comments regarding any possible alliance between BRS and BJP before the parliamentary elections. He stated that KCR had shouted at them when the idea of a tie-up with the BJP was mentioned, clearly declaring that “even if it costs us our lives, there will be no alliance with the BJP.”
Speaking to the media at BRS Bhavan, Jagadish Reddy said:
“The BJP is not a party that benefits Telangana. The ideologies of BRS and BJP are completely different. Just because a few small or big brokers talk about alliances, it doesn’t mean we should take them seriously.”
He took a dig at Chandrababu Naidu, saying:
“He’s the kind of leader who gives positions to such brokers.”
Responding to controversy over visiting CM Ramesh’s residence, he clarified:
“Yes, I went there as a friend. What’s wrong if I or KTR visit his house? If anyone wants to track us with CCTV footage, they should also know that CM Ramesh spends more time at Chandrababu Naidu’s or CM Revanth Reddy’s house than anywhere else.”
His remarks have sparked a new round of political heat in Telangana.
#JagadishReddy #KCR #BRSvsBJP #TelanganaPolitics #BRS #KTR #ChandrababuNaidu #RevanthReddy #CMRamesh #BRSBhavan #PoliticalControversy #TelanganaNews #BRSAllianceRumors
Also Read
చీకటి రోజు.. హరీశ్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్ :: https://telugu.oneindia.com/news/telangana/dark-day-arrest-of-brs-leaders-including-harish-and-ktr-428525.html?ref=DMDesc
రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కేటీఆర్ పిలుపు :: https://telugu.oneindia.com/news/telangana/ktr-criticizes-jagadish-reddys-suspension-from-the-assembly-428517.html?ref=DMDesc
బీఆర్ఎస్ కు షాక్.. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్! :: https://telugu.oneindia.com/news/telangana/a-shock-to-brs-big-relief-for-cm-revanth-reddy-in-the-money-for-vote-case-in-supreme-court-404341.html?ref=DMDesc
~PR.358~ED.232~